9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

Writer: Chandrika 11:09 AM, 9 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారం టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది. రెడ్, బ్లూ టీమ్‌ల మధ్య పోటీ జరుగుతుండగానే.. తాజాగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రతి టీమ్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి హై రిస్క్‌లోకి పంపాల్సి ఉంటుందని ప్రకటించారు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా రిస్క్‌లోకి వెళ్తానని చెప్పడంతో హౌస్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. మరోవైపు రోహిత్ తన టీమ్ నుంచి చరణ్ పేరును సూచించాడు.

అయితే అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. హై రిస్క్‌లో ఉన్నవారు ఈ వారం ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే డేంజర్‌లో ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించడంతో ఇంట్లో టెన్షన్ పెరిగింది. తాను స్వచ్ఛందంగా ఒప్పుకోలేదని, ఇతరులే తన పేరును నిర్ణయించారని చరణ్ చెప్పాడు. మరోవైపు రోహిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనను తాను రిస్క్‌లోకి పంపించుకోడని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. అనంతరం చరణ్‌ను ఓదార్చేందుకు రోహిత్ ప్రయత్నిస్తూ.. అవకాశం ఉంటే అతని కోసం గట్టిగా పోరాడేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో డే 3 ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10బిగ్‌బాస్ డే 3బిగ్‌బాస్ తెలుగు ప్రోమోరోహిత్రామ్ ప్రసాద్చరణ్త్రిగుణ్బిగ్‌బాస్ తెలుగు అప్‌డేట్స్బిగ్‌బాస్ టాస్క్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..
జనరల్

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
క్రీడలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..
క్రీడలు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..
క్రీడలు

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
జనరల్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..
క్రీడలు

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
రాజకీయాలు

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్