13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

Writer: Nithish 04:33 PM, 13 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

వీకెండ్ వచ్చిందంటే ‘బిగ్ బాస్ తెలుగు 10’ హౌస్‌లో సందడి మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించడంతో పాటు.. వారం రోజులుగా జరిగిన పరిణామాలపై చర్చిస్తారు. ఈ క్రమంలో తొలి వారానికి సంబంధించిన ఆదివారం ఎపిసోడ్‌లో దేబ్జానీ, ముకేశ్ మధ్య జరిగిన ‘కళ్ల’ కహానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి.

‘మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు?’ అని నాగార్జున అడగగా.. రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేశ్, ముకేశ్ పేర్లను కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఆ సమయంలో వాతావరణం సీరియస్‌గా ఉండటంతో ముకేశ్‌ కళ్లను నాగార్జున ప్రశంసించగా.. హౌస్‌లో నవ్వులు పూశాయి. అయితే దేబ్జానీ కూడా తనకు ముకేశ్ కళ్లు నచ్చాయని చెప్పడంతో నాగ్ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ముకేశ్ అంటే తనకు వచ్చినప్పటి నుంచి ఇష్టమని, కానీ చెప్పలేకపోతున్నానని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ ఇటు, అటు ‘పులిహోర’ కలుపుతున్నాడని, తన దగ్గరకు మాత్రం రావడం లేదని సరదాగా ఫిర్యాదు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య బంధంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుదేబ్జానీ మోదక్ముకేశ్ గౌడనాగార్జునబిగ్ బాస్ ప్రోమోదేబ్జానీ ముకేశ్వీకెండ్ ఎపిసోడ్బిగ్ బాస్ హౌస్టీవీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు
జనరల్

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం
బిజినెస్

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ
రాజకీయాలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్
జనరల్

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
జనరల్

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!
ఆరోగ్యం

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
సినిమాలు

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!