
క్రీడలు

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఒకరిని హౌస్‌లోకి తీసుకునే అవకాశం హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని సూచించాడు.
బిగ్ బాస్ ఆదేశాల మేరకు హౌస్‌మేట్స్ తమకు నచ్చిన అగ్నిపరీక్ష కంటెస్టెంట్‌కు ఓటు వేశారు. అనంతరం ఆ ఓట్లను బిగ్ బాస్ సూచించిన బాక్స్‌లో వేశారు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరికీ ఎక్కువ ఓట్లు వచ్చాయి? ఈ ముగ్గురిలో ఎవరు బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది. ఈ ఓటింగ్ ఫలితం షోలో మరో కీలక మలుపుగా మారనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!