21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

Writer: Chandrika 09:32 AM, 21 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌లో కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చాడు. చివరి రౌండ్‌లో సృష్టి, కృష్ణుడు మాత్రమే ఉండగా.. కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బయటకు వస్తున్న సమయంలో కృష్ణుడు భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్‌లో తాను అనుకున్న స్థాయిలో గేమ్ ఆడలేకపోయానని అంగీకరించిన ఆయన.. అందుకు బాధపడటం లేదని చెప్పారు. తొలి వారంలో తనతో గొడవపడిన రోహిత్‌కు కృష్ణుడు క్షమాపణలు చెప్పగా, రోహిత్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. త్రిగుణ్ సైతం కృష్ణుడిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

స్టేజ్‌పై తన బిగ్ బాస్ అనుభవాన్ని పంచుకున్న కృష్ణుడు.. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారితో కలిసి ఉండటం ద్వారా జీవితంపై ఎన్నో విషయాలు అర్థమయ్యాయని చెప్పారు. అనంతరం హౌస్‌లోని పాజిటివ్, నెగిటివ్ కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, రోజూ స్వీట్లు తినే అలవాటు ఉన్న తనకు గత ఎనిమిది రోజులుగా షుగర్, స్వీట్లు పూర్తిగా మానేయడంతో శరీరం నీరసించిందని చెప్పారు. దాని ప్రభావం తన గేమ్‌పై పడిందని వివరించారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత పంచదార వినియోగాన్ని ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ హౌస్‌లోకి మాత్రం వెళ్లను: కావ్యశ్రీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుకృష్ణుడుకృష్ణుడు ఎలిమినేషన్బిగ్ బాస్ 10 ఎలిమినేషన్బిగ్ బాస్ తెలుగు ఎలిమినేషన్నాగార్జునసృష్టిరోహిత్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ
జనరల్

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు
జనరల్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు
జనరల్

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ
క్రీడలు

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్..
క్రీడలు

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్..

జింబాబ్వేపై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ..
క్రీడలు

జింబాబ్వేపై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు
టెక్నాలజీ

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

యూపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!