11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్

Writer: Nithish 05:08 PM, 11 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం ముగింపు దశకు చేరుకోవడంతో వీకెండ్ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. నాగార్జున హోస్ట్‌గా రానున్న తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్తగా హౌస్‌లోకి రానున్న కంటెస్టెంట్ల ముఖాలను మాస్కులతో చూపించారు. వారు ఎవరో గుర్తించాలంటూ నాగార్జున హౌస్‌మేట్స్‌కు చిన్న పరీక్ష పెట్టగా, చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోయారు.

మరోవైపు, హౌస్‌లోని కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాలు చెప్పాలని నాగార్జున వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సూచించారు. ఈ క్రమంలో పలువురు షాలినిని టార్గెట్ చేస్తూ, ఆమె సొంతంగా గేమ్ ఆడటం లేదని, రోహిత్‌ను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. దీనిపై షాలిని కూడా ఘాటుగా స్పందిస్తూ, హౌస్‌లోకి వచ్చాక చూద్దామంటూ సవాల్ విసిరింది. ఇదిలా ఉండగా, శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, వారి ప్రవేశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: ఐదో వారంలో అపూర్వ ఎలిమినేషన్...

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ నాయుడు విన్నర్ రేసుకు బ్రేక్ పడనుందా?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

బిగ్‌బాస్ తెలుగు 10  ప్రోమో 2: షాలినికి నాగార్జున క్లాస్...అపూర్వ, రాంప్రసాద్ గొడవపై చర్చ

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్నాగార్జునవైల్డ్ కార్డ్ ఎంట్రీషాలినిరోహిత్బిగ్‌బాస్ ప్రోమోఐదో వారంబిగ్‌బాస్ నామినేషన్స్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
గాసిప్స్

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
టెక్నాలజీ

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ
జనరల్

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు
క్రీడలు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్
షోస్

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ
ఓటీటీ

రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: ఖర్గే

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!