5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

Writer: Pooja 02:09 PM, 5 ఆగస్టు, 2026
విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

వెస్టిండీస్ గడ్డపై దాదాపు 49 ఏళ్లుగా ఏ పాకిస్తాన్ బ్యాటర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న షఫీక్ 323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కారీబియన్ గడ్డపై పాకిస్తాన్ తరఫున 150కు పైగా పరుగులు చేసిన అరుదైన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

షఫీక్ చారిత్రక ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 344 పరుగులు చేయగా, దానికి సమాధానంగా పాకిస్తాన్ 387 పరుగులు చేసి కీలక ఆధిక్యాన్ని అందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 147 బంతుల్లో 88 పరుగులు చేసి షఫీక్‌కు అండగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

అంతకుముందు వెస్టిండీస్ తరఫున జస్టిన్ గ్రీవ్స్ (73), రోస్టన్ చేజ్ (70) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 4 వికెట్లతో రాణించగా, మహ్మద్ అలీ, ఉవైద్ షా, అలీ ఉస్మాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది షఫీక్ అద్భుతమైన నాటౌట్ ఇన్నింగ్స్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

అలగ్జాండ్రా  మరోసారి సంచలన ప్రదర్శన

అలగ్జాండ్రా మరోసారి సంచలన ప్రదర్శన

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

శ్రీలంక చేరుకున్న టీమిండియా

శ్రీలంక చేరుకున్న టీమిండియా

ట్యాగ్లు
అబ్దుల్లా షఫీక్పాకిస్తాన్ క్రికెట్వెస్టిండీస్ టెస్ట్క్రికెట్ రికార్డ్స్టెస్ట్ క్రికెట్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్
సినిమాలు

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్
సినిమాలు

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
రాజకీయాలు

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
జనరల్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్
సినిమాలు

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..
జనరల్

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్
జనరల్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!