17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

Writer: Chandrika 12:26 PM, 17 సెప్టెంబర్, 2026
బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ భవిష్యత్తుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్‌ 4తో ముగియనుంది. శుక్రవారం జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో అగార్కర్‌ కొనసాగింపు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్రికెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరోసారి పొడిగింపు ఇవ్వకుండా కొత్త చీఫ్‌ సెలక్టర్‌ను నియమించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండటంతో కొత్త సెలక్షన్‌ కమిటీతో సన్నాహాలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సమయంలోనే అగార్కర్‌ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ అగార్కర్‌కు పొడిగింపు లభించకపోతే.. తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారనుంది. మాజీ క్రికెటర్లు పార్థివ్‌ పటేల్‌, ప్రజ్ఞాన్‌ ఓఝా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రజ్ఞాన్‌ ఓఝా ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఒడిశాకు చెందిన 40 ఏళ్ల ఓఝా హైదరాబాద్‌ తరఫున తన క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. గుజరాత్‌కు చెందిన పార్థివ్‌ పటేల్‌ ఐపీఎల్‌లో పలు జట్లకు కోచ్‌గా కూడా పనిచేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ట్యాగ్లు
బీసీసీఐఅజిత్‌ అగార్కర్‌చీఫ్‌ సెలక్టర్‌పార్థివ్‌ పటేల్‌ప్రజ్ఞాన్‌ ఓఝాభారత క్రికెట్‌బీసీసీఐ ఏజీఎంసెలక్షన్‌ కమిటీఐపీఎల్‌వన్డే ప్రపంచకప్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!
క్రీడలు

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..
క్రీడలు

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!