2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

Writer: Shivani K 08:23 AM, 2 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ అనిల్ మొహద్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించి ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో తొలి రెండు సెట్లు 54-54, 56-56తో సమంగా ముగిశాయి.

మూడో సెట్‌లో భారత్ 55-52తో ఆధిక్యం సాధించగా, నాలుగో సెట్ 54-54తో డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 5-3తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు సెమీఫైనల్లో చైనాను భారత్ 5-1తో ఓడించి తొలిసారి మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌కు చేరింది. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 67కు చేరింది. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత మహిళల ఆర్చరీరికర్వ్ ఆర్చరీస్వర్ణ పతకంఅంకితా భకత్కీర్తికుంకుమ్ మొహద్దక్షిణ కొరియాభారత క్రీడలుభారత పతకాల సంఖ్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..
బిజినెస్

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం
జనరల్

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ
జనరల్

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు
జనరల్

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
జనరల్

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట
బిజినెస్

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల
జనరల్

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!