29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

Writer: Chandrika 10:14 AM, 29 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకం ఖాయమని భావించిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు ఊహించని నిరాశ ఎదురైంది. గత ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన జ్యోతి.. ఈసారి కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్‌ఫైనల్లో 14 ఏళ్ల దక్షిణ కొరియా ఆర్చర్ కాంగ్‌ యెన్సియో చేతిలో ఓటమి పాలైంది. జ్యోతి 146 పాయింట్లు సాధించినప్పటికీ.. కాంగ్‌ 150కి 150 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి భారత స్టార్‌కు షాకిచ్చింది. మరోవైపు తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణకు చెందిన చికిత తానిపర్తి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గణేశ్‌ మణిరత్నం కాంపౌండ్‌ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. చికిత ప్రిక్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ సుయాన్‌తో 148-148తో సమంగా నిలిచి షూటాఫ్‌లో విజయం సాధించింది. గణేశ్‌ 149-137తో చెన్‌ చీ లున్‌ను ఓడించాడు.

స్క్వాష్‌లోనూ భారత జట్లు సత్తా చాటాయి. పురుషులు, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాయి. మహిళల జట్టు ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌ను 2-1తో ఓడించింది. సీనియర్‌ క్రీడాకారిణి జోష్న చిన్నప్ప, తన్వి ఖన్నా తమ మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. యువ క్రీడాకారిణి అనాహత్‌ సింగ్‌ ఓటమి పాలైంది. పురుషుల విభాగంలో భారత్‌ దక్షిణ కొరియాపై 3-0తో ఘన విజయం సాధించింది. వేలవన్‌ సెంథిల్‌ కుమార్, అభయ్‌ సింగ్, వీర్‌ చోత్రాని తమ తమ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఓడించి భారత్‌ను క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!

ట్యాగ్లు
ఆసియా క్రీడలుజ్యోతిసురేఖకాంపౌండ్ ఆర్చరీచికిత తానిపర్తిగణేశ్ మణిరత్నంభారత ఆర్చరీభారత స్క్వాష్జోష్న చిన్నప్పఅభయ్ సింగ్భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!
సినిమాలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రాజకీయాలు

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ
జనరల్

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.
జనరల్

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!