18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

Writer: Chandrika 10:31 AM, 18 సెప్టెంబర్, 2026
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరుగుతున్న 46వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఓపెన్‌, మహిళల విభాగాల్లో రెండో రౌండ్‌లోనూ భారత జట్లు విజయాలు నమోదు చేశాయి. ఓపెన్‌ విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 2.5-1.5తో ఇండోనేసియాను ఓడించింది. ప్రపంచ ఛాంపియన్‌ డి. గుకేశ్‌.. సట్రియా దుతా చాహయాతో డ్రా చేసుకోగా, విదిత్‌ గుజరాతి, ప్రజ్ఞానంద కూడా తమ ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు. నిహాల్‌ సరీన్‌.. అరిఫ్‌ అబ్దుల్‌ హఫీజ్‌పై విజయం సాధించి భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు.

మహిళల విభాగంలో భారత్‌ 3-1తో ఫిన్లాండ్‌పై విజయం సాధించింది. సవిత శ్రీ, వంతిక అగర్వాల్‌, దివ్య దేశ్‌ముఖ్‌ తమ గేమ్స్‌లో గెలుపొందగా.. ఆర్. వైశాలి అనస్తాసియా కైననెన్‌తో గేమ్‌ను డ్రాగా ముగించింది. 2024 బుడాపెస్ట్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో ఓపెన్‌, మహిళల విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించిన భారత్‌.. ప్రస్తుతం రెండు విభాగాల్లోనూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

ట్యాగ్లు
చెస్‌ ఒలింపియాడ్‌చెస్‌ ఒలింపియాడ్‌ 2026భారత చెస్‌ జట్టుగుకేశ్‌నిహాల్‌ సరీన్‌ప్రజ్ఞానందవిదిత్‌ గుజరాతిదివ్య దేశ్‌ముఖ్‌వంతిక అగర్వాల్‌సవిత శ్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...
క్రీడలు

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?
గాసిప్స్

సారా అర్జున్‌ తదుపరి చిత్రం.. హీరోగా అంబరీష్ వర్మ?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ
జనరల్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌
జనరల్

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!
జనరల్

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!