Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

Writer: Chandrika 03:38 PM, 13 జులై, 2026
సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టును వీడినట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ పదవికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త కోచ్ నియామకంపై సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

టీజీ20 తొలి సీజన్ విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

ట్యాగ్లు
చెన్నై సూపర్ కింగ్స్సీఎస్‌కేస్టీఫెన్ ఫ్లెమింగ్ఎంఎస్ ధోనీరాహుల్ ద్రవిడ్హేమంగ్ బదానీదినేశ్ కార్తిక్రవిచంద్రన్ అశ్విన్ఐపీఎల్క్రికెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!