Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

WT20 వరల్డ్ కప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘన విజయం

Writer: Harika S 10:41 AM, 3 జులై, 2026
WT20 వరల్డ్ కప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘన విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు జులై 5న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ విజయంతో టైటిల్ పోరుకు ఇంగ్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు

అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు

ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గిల్‌బెర్టో మోరా

ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గిల్‌బెర్టో మోరా

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

ట్యాగ్లు
ఇంగ్లాండ్ మహిళల జట్టుదక్షిణాఫ్రికా మహిళల జట్టుమహిళల టీ20 ప్రపంచకప్ఐసీసీఆస్ట్రేలియా మహిళల జట్టుక్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం
జనరల్

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?
రివ్యూలు

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ
జనరల్

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..
క్రీడలు

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

కేటీఆర్‌కు జూపల్లి సవాల్
రాజకీయాలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం
జనరల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు
క్రీడలు

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు
క్రీడలు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు
ఆరోగ్యం

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఓటీటీ

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం

ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....
జనరల్

ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం
జనరల్

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం
జనరల్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!