
సినిమాలు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఐపీఎల్ 2027కి ముందు భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జట్టు కోచింగ్ స్టాఫ్‌లో సౌరవ్ గంగూలీ తిరిగి చేరే అవకాశాలు ఉన్నాయని, బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. రిషభ్ పంత్ రీఎంట్రీపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
అదే సమయంలో కెప్టెన్సీ బాధ్యతల కోసం కెఎల్ రాహుల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జట్టును పూర్తిగా రీస్ట్రక్చర్ చేసే దిశగా ఫ్రాంచైజీ ఆలోచనలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!