22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

Writer: Harika S 07:44 AM, 22 ఆగస్టు, 2026
చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

భారత స్టార్‌ మహిళల డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌–ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ భారత జంట నాలుగో సీడ్‌ చైనా ద్వయం జియా యి ఫాన్‌–జాంగ్‌ షు జియాన్‌ను ఓడించింది.

తొలి గేమ్‌ను 16–21తో కోల్పోయిన గాయత్రీ–ట్రీసా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. రెండో గేమ్‌ను 21–15తో గెలుచుకున్న భారత జంట.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 21–13తో ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో మూడు గేముల్లో విజయం సాధించి కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

రెండు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రీ–ట్రీసా.. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్లు, టాప్‌ సీడ్‌ చైనా జోడీ లియు షెంగ్‌షూ–టాన్‌ నింగ్‌తో భారత జంట తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

ట్యాగ్లు
గాయత్రీ గోపీచంద్‌ట్రీసా జాలీబ్యాడ్మింటన్‌ప్రపంచ చాంపియన్‌షిప్‌మహిళల డబుల్స్‌భారత బ్యాడ్మింటన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జనరల్

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌
జనరల్

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,
క్రీడలు

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు
క్రీడలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...
టెక్నాలజీ

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...
గాసిప్స్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య
సినిమాలు

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..
జనరల్

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా
జనరల్

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
క్రీడలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!