25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

Writer: Pooja 07:17 PM, 25 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

భారత లాంగ్ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ 2026 ఆసియా క్రీడల్లో పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో 28:29.38 నిమిషాల్లో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్‌ 28:27.51 నిమిషాలతో స్వర్ణం సాధించగా, ఆల్బర్ట్‌ కిప్టో 28:34.18 నిమిషాలతో కాంస్యం గెలిచాడు.

2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 10 వేల మీటర్లలో కాంస్యం సాధించిన గుల్వీర్‌.. ఈసారి రజతంతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్నాడు. 2025 ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 5 వేల, 10 వేల మీటర్లలో స్వర్ణాలు సాధించిన అతడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు మహిళల పోల్‌వాల్ట్‌లో బరానికా ఎలన్‌గోవన్‌ కాంస్యం సాధించి, ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ట్యాగ్లు
గుల్వీర్ సింగ్ఆసియా క్రీడలు 2026భారత అథ్లెటిక్స్10 వేల మీటర్లుబరానికా ఎలన్‌గోవన్టీమ్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్
జనరల్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు
జనరల్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ
జనరల్

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జనరల్

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వివేకా కేసులో సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ
జనరల్

వివేకా కేసులో సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!