3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

Writer: Chandrika 02:17 PM, 3 నవంబర్, 2026
హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వరుస గాయాల కారణంగా గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి పునరాగమనంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండ్య రీఎంట్రీపై భారత జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ముందు పాండ్య కొన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియా-ఎ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలోనూ అతడికి మరోసారి చిన్నపాటి గాయం కావడంతో పునరాగమనం ఆలస్యమైందని వెల్లడించాడు.

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గిల్‌ మాట్లాడుతూ.. పాండ్య జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాడని పేర్కొన్నాడు. అతడు తిరిగి వస్తే 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌ సమస్య తీరడంతో పాటు జట్టుకు మెరుగైన సమతూకం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం పాండ్య ప్రత్యేకత అని ప్రశంసించాడు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టాప్‌-4లో తాను, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఉంటారని గిల్‌ స్పష్టం చేశాడు. మిడిలార్డర్‌లో మ్యాచ్‌ పరిస్థితులను బట్టి అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌లను ఉపయోగించుకుంటామని తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

ట్యాగ్లు
హార్దిక్‌ పాండ్యశుభ్‌మన్‌ గిల్‌టీమ్‌ఇండియాపాండ్య రీఎంట్రీభారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌వన్డే సిరీస్‌2027 వన్డే ప్రపంచకప్‌భారత క్రికెట్‌దేశవాళీ క్రికెట్‌రోహిత్‌ శర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 58 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 58 ప్రోమో 2 విడుదల

రాహుల్ విమర్శలకు బీజేపీ నుంచి గట్టి సమాధానం
రాజకీయాలు

రాహుల్ విమర్శలకు బీజేపీ నుంచి గట్టి సమాధానం

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు
జనరల్

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైఎస్ జగన్‌పై కేసులు
జనరల్

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైఎస్ జగన్‌పై కేసులు

మురుసు తుఫాన్ ప్రభావం.. ఏపీ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు
జనరల్

మురుసు తుఫాన్ ప్రభావం.. ఏపీ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు

రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలా? – కూనంనేని
రాజకీయాలు

రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలా? – కూనంనేని

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, పోలీసులకు నోటీసులు
జనరల్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, పోలీసులకు నోటీసులు

వంగవీటి రాధాకృష్ణకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు
రాజకీయాలు

వంగవీటి రాధాకృష్ణకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు
క్రీడలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!
జనరల్

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!

భారీ ఆరంభం తర్వాత ఆదర్శ కుటుంబం వసూళ్లలో భారీ పతనం
సినిమాలు

భారీ ఆరంభం తర్వాత ఆదర్శ కుటుంబం వసూళ్లలో భారీ పతనం

‘అందరం పీల్చే గాలి ఒక్కటే’.. దియా మీర్జా వీడియో వివాదంపై బాంబే హైకోర్టు ఆగ్రహం
సినిమాలు

‘అందరం పీల్చే గాలి ఒక్కటే’.. దియా మీర్జా వీడియో వివాదంపై బాంబే హైకోర్టు ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!