Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

Writer: Harika S 02:04 PM, 7 జులై, 2026
మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

మహిళల యూత్ హాకీ5ఎస్ ఆసియా ఛాంపియన్‌షిప్-2026 సన్నాహక శిబిరానికి హాకీ ఇండియా 15 మంది సభ్యులతో కూడిన సబ్ జూనియర్ మహిళల జట్టును ఎంపిక చేసింది. జూలై 4 నుంచి 18 వరకు భోపాల్‌లోని మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో ఈ జాతీయ శిక్షణ శిబిరం జరుగుతోంది. మాజీ భారత కెప్టెన్, ప్రధాన కోచ్ రాణి పర్యవేక్షణలో ఆటగాళ్లు ఒమాన్‌లోని మస్కట్‌లో జరిగే టోర్నీ కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

ఈ శిబిరంలో హాకీ5ఎస్‌కు అవసరమైన నైపుణ్యాలు, వ్యూహాత్మక అవగాహన, ఫిట్‌నెస్, వేగవంతమైన ఆటతీరుపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. సబ్ జూనియర్ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారిణులను తీర్చిదిద్దడమే హాకీ ఇండియా లక్ష్యమని పేర్కొంది. జాతీయ శిబిరాలకు సహకరిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కోచ్ రాణి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

రోనాల్డో జూనియర్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ

రోనాల్డో జూనియర్ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ

ప్రపంచకప్‌కు రోనాల్డో వీడ్కోలు

ప్రపంచకప్‌కు రోనాల్డో వీడ్కోలు

సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ..

సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ..

భారత్-ఇంగ్లండ్: నేడు మూడో టీ 20 మ్యాచ్

భారత్-ఇంగ్లండ్: నేడు మూడో టీ 20 మ్యాచ్

ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో మెరిసిన భారత మహిళా స్పిన్నర్

ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో మెరిసిన భారత మహిళా స్పిన్నర్

ట్యాగ్లు
హాకీ ఇండియామహిళల హాకీహాకీ5ఎస్ఆసియా ఛాంపియన్‌షిప్భోపాల్రాణి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్
సినిమాలు

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్
సినిమాలు

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

కేరళలో భారీ వర్షాలు..
జనరల్

కేరళలో భారీ వర్షాలు..

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత
జనరల్

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక
క్రీడలు

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు
జనరల్

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!
జనరల్

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు
క్రీడలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ
జనరల్

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!