12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

Writer: Harika S 06:22 AM, 12 ఆగస్టు, 2026
కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌కప్‌ ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్‌, బెల్జియం సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. 51 ఏళ్లుగా అందని ప్రపంచకప్‌ టైటిల్‌ను ఈసారి సాధించాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, వాటిని నాలుగు జట్ల చొప్పున ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజించారు.

గత టోర్నీలకు భిన్నంగా ఈసారి పోటీ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేశారు. సంప్రదాయ క్వార్టర్‌ ఫైనల్స్‌ను తొలగించి, టోర్నీని మూడు స్థాయిల్లో నిర్వహించనున్నారు. గ్రూప్‌-డిలో భారత్‌తో పాటు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, వేల్స్‌ జట్లు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ఈ టోర్నీలో కొత్త ఫార్మాట్‌ ఆసక్తిని పెంచనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

ట్యాగ్లు
హాకీ వరల్డ్‌కప్‌భారత హాకీ జట్టుహాకీ వరల్డ్‌కప్‌ 2026భారత హాకీక్రీడా వార్తలుహాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి
జనరల్

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్
జనరల్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
జనరల్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌
జనరల్

అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!