28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

Writer: Nithish 11:06 PM, 11 అక్టోబర్, 2026
థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 69 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ 28, నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులతో జట్టు స్కోరుకు కీలక సహకారం అందించారు.

224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. పూరన్ (42), హెట్‌మయర్ (43), రూథర్‌ఫర్డ్ (32) దూకుడుగా ఆడగా, చివర్లో షమర్ స్ప్రింగర్ వరుస బౌండరీలతో ఉత్కంఠ పెంచాడు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా, నమన్ ధీర్ రెండు, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2–1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 అక్టోబర్ 14న జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

ట్యాగ్లు
భారత్వెస్టిండీస్టీ20 క్రికెట్టీమిండియా విజయంఅభిషేక్ శర్మఇషాన్ కిషన్అర్ష్‌దీప్ సింగ్షమర్ స్ప్రింగర్క్రికెట్ సిరీస్ఇండోర్ మ్యాచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఎంపీ కౌంటర్‌..

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు
జనరల్

పెట్రోల్‌ డబ్బులు చెల్లించకుండా పరార్‌.. సిబ్బందిని కారుతో ఈడ్చుకెళ్లిన యువకులు

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

క్రానిక్ సైనసైటిస్‌తో ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యం

క్రానిక్ సైనసైటిస్‌తో ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..
జనరల్

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..
బిజినెస్

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..

రష్యాలో భారీ భూకంపం..
జనరల్

రష్యాలో భారీ భూకంపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..
జనరల్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్
క్రీడలు

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!