15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

Writer: Pooja 09:51 PM, 15 ఆగస్టు, 2026
హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్-డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది. భారత్‌కు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్‌లలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. తొలి క్వార్టర్‌లో సంజయ్ 8వ నిమిషంలో గోల్ చేయగా, హర్మన్‌ప్రీత్ 11వ నిమిషంలో మరో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించాడు.

రెండో క్వార్టర్‌లో ఇరుజట్లూ గోల్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌లో 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ తన రెండో గోల్ చేయడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి క్వార్టర్‌లో వేల్స్ తరఫున సామ్ వెల్ష్ 56వ నిమిషంలో గోల్ చేసినప్పటికీ భారత్ విజయాన్ని అందుకుంది. భారత్ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

ట్యాగ్లు
హాకీ ప్రపంచకప్టీమిండియాభారత్ విజయంహర్మన్‌ప్రీత్ సింగ్భారత హాకీక్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!