23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

Writer: Pooja 12:17 PM, 23 నవంబర్, 2026
తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

పేస్ ఆల్‌రౌండర్‌గా హర్షిత్ రాణాపై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే తన దూకుడైన స్వభావం, ప్రత్యర్థులతో పోటీపడే తీరుతో అతడు ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ హర్షిత్ ఇదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. రెండేళ్ల క్రితం టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. భారీగా పరుగులు సమర్పించడంతో పాటు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించి భారత పరిమిత ఓవర్ల జట్టులో చోటు సంపాదించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో గతేడాది వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మరోసారి గాయాల బారిన పడిన హర్షిత్.. తాజాగా ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు భారత్ తరఫున రెండు టెస్టులు, 14 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. లోయర్ ఆర్డర్‌లోనూ పరుగులు చేయగలడని భావిస్తున్న మేనేజ్‌మెంట్.. అతడిని సమర్థుడైన పేస్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని చూస్తోంది.

హర్షిత్ రాణా బౌలింగ్‌లోనే కాకుండా ప్రత్యర్థులతో మాటల యుద్ధంలోనూ వెనక్కి తగ్గడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడుతూ హైదరాబాద్ బ్యాటర్ మనీశ్ పాండేను ఔట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అదే మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసినప్పుడూ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడికి భారీగా మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్‌ను ఔట్ చేసిన తర్వాత మైదానం వీడాలంటూ సైగలు చేశాడు. ఐపీఎల్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు, ఒకే సీజన్‌లో రెండోసారి తప్పిదం చేయడంతో ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. గతేడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇలాంటి ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. 2025 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకోవడంతో ఐసీసీ అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణించే సామర్థ్యం హర్షిత్‌కు ఉంది. అయితే తన దూకుడును నియంత్రించుకుని క్రమశిక్షణతో ఆడితేనే టీమ్‌ఇండియాలో ఆల్‌రౌండర్‌గా స్థిరపడగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

ట్యాగ్లు
హర్షిత్ రాణాటీమ్ ఇండియాఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్భారత క్రికెట్పేస్ ఆల్‌రౌండర్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం
జనరల్

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం

కార్తికమాసం రెండో సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు
జనరల్

కార్తికమాసం రెండో సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్
బిజినెస్

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు
జనరల్

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు

ముంబైలో హిందూ దంపతులపై దాడి
జనరల్

ముంబైలో హిందూ దంపతులపై దాడి

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా
క్రీడలు

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పాత్రను ప్రస్తావించిన అభిజీత్ దీప్కే
జనరల్

ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పాత్రను ప్రస్తావించిన అభిజీత్ దీప్కే

ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్
జనరల్

ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

అరుదైన ఖనిజ నిక్షేపాలపై ఏపీ ఫోకస్..
జనరల్

అరుదైన ఖనిజ నిక్షేపాలపై ఏపీ ఫోకస్..

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!
రాజకీయాలు

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!
గాసిప్స్

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!

భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. నేడు మోదీతో కీలక భేటీ!
జనరల్

భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. నేడు మోదీతో కీలక భేటీ!

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం.. మంత్రి ముసాదిక్ మాలిక్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం.. మంత్రి ముసాదిక్ మాలిక్ కీలక వ్యాఖ్యలు!

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ
రాజకీయాలు

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!