2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

Writer: Nithish 05:51 PM, 2 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్లు, బాక్సర్లు సత్తా చాటారు. శుక్రవారం కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. బాక్సింగ్‌లో అంకుష్‌ పంఘల్‌, పర్వీన్‌ హుడా, రెజ్లింగ్‌లో సుజీత్‌ కల్కల్‌ పసిడి పతకాలు సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 15కు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 75కు చేరింది.

బాక్సింగ్‌ మహిళల 65 కేజీల విభాగంలో చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ నిన్‌ చెన్‌పై పర్వీన్‌ హుడా 3-2తో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది. పురుషుల విభాగంలో అంకుష్‌ పంఘల్‌ 4-0తో కొరియా బాక్సర్‌పై గెలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. ఇక పురుషుల ఫ్రీస్టైల్‌ 65 కేజీల రెజ్లింగ్‌ ఫైనల్లో సుజీత్‌ కల్కల్‌ 2-9తో వెనుకబడి ఉన్నప్పటికీ అద్భుతంగా పుంజుకుని తజికిస్తాన్‌ రెజ్లర్‌ అబ్దుల్‌మహ్‌జిద్‌ కుదీవ్‌పై 10-9తో థ్రిల్లింగ్‌ విజయం సాధించాడు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత క్రీడాకారులుభారత్ స్వర్ణ పతకాలుఅంకుష్ పంఘల్పర్వీన్ హుడాసుజీత్ కల్కల్బాక్సింగ్రెజ్లింగ్భారత పతకాల పట్టికఆసియా క్రీడలు 2026
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ
క్రీడలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!
బిజినెస్

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జనరల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!