17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేన్ డబుల్ ధాటికి ఇంగ్లాండ్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో శుభారంభం

Writer: Harika S 10:47 AM, 18 జూన్, 2026
కేన్ డబుల్ ధాటికి  ఇంగ్లాండ్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో శుభారంభం

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయంతో తమ ప్రచారాన్ని ప్రారంభించింది. గ్రూప్-ఎల్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం సాధించింది. హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా తొలి గోల్ సాధించగా, మార్టిన్ బటురినా క్రొయేషియాకు సమం చేశాడు. అనంతరం కేన్ హెడర్‌తో మళ్లీ ఆధిక్యం అందించగా, పెటర్ ముసా గోల్‌తో హాఫ్ టైమ్‌కు స్కోరు 2-2గా నిలిచింది.

రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే జూడ్ బెల్లింగ్హామ్ గోల్ చేసి ఇంగ్లాండ్ కు మళ్లీ ఆధిక్యం తీసుకొచ్చాడు. మరోసారి సమం చేయాలన్న క్రొయేషియా ప్రయత్నాలను అడ్డుకున్న ఇంగ్లండ్, చివర్లో మార్కస్ రాష్‌ఫోర్డ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసింది. కేన్ డబుల్, బెల్లింగ్హామ్ మరియు రాష్‌ఫోర్డ్ గోల్స్‌తో ఇంగ్లండ్ టోర్నీలో అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

ట్యాగ్లు
ఇంగ్లాండ్క్రొయేషియాఫిఫా వరల్డ్ కప్ 2026హ్యారీ కేన్జూడ్ బెల్లింగ్హామ్మార్కస్ రాష్‌ఫోర్డ్ఫుట్‌బాల్వరల్డ్ కప్గ్రూప్ ఎల్ఇంగ్లండ్ విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!