2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

Writer: Pooja 02:37 PM, 2 నవంబర్, 2026
ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

ఐదు దేశాల్లోని డిజిటల్‌ బిల్‌బోర్డులను హ్యాకర్లు హైజాక్‌ చేయడంతో ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనలతో రోడ్లపై వెళ్తున్న ప్రజలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈజిప్ట్‌, మలేషియా, బ్రెజిల్‌, చైనా, ఇరాక్‌లో గతవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో రద్దీగా ఉండే రహదారిపై ఉన్న బిల్‌బోర్డ్‌లో అశ్లీల దృశ్యాలు కనిపించడంతో పలువురు వాటిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. బిల్‌బోర్డులకు సంబంధించిన కంపెనీ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరిగిందని ఈజిప్ట్‌ ప్రభుత్వం వెల్లడించింది. పలు దేశాల్లో ఒకేసారి అనధికారిక వీడియోలు ప్రసారమయ్యాయని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

టెలిగ్రామ్‌లో Leakers$ పేరుతో ఉన్న హ్యాకర్ల బృందం ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. ఎల్‌ఈడీ స్క్రీన్లకు కంటెంట్‌ను ప్రసారం చేసేందుకు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి, వాటి ద్వారా బిల్‌బోర్డులను హ్యాక్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనల నేపథ్యంలో యాడ్‌ ఏజెన్సీలు వెంటనే సంబంధిత స్క్రీన్లను స్విచ్ఛాఫ్‌ చేశాయి. డబ్బు సంపాదించడం లేదా ఎవరినైనా బెదిరించడం తమ లక్ష్యం కాదని హ్యాకర్లు పేర్కొన్నారు. భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న ప్రకటనల సంస్థలు ఇంటర్నెట్‌కు అనుసంధానమైన స్క్రీన్లకు తగిన భద్రత కల్పించలేకపోతున్నాయని విమర్శించారు. భద్రతా లోపాలున్న డిజిటల్‌ బిల్‌బోర్డులను సులభంగా హ్యాక్‌ చేయవచ్చని నిరూపించడమే తమ ఉద్దేశమని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

ట్యాగ్లు
డిజిటల్ బిల్‌బోర్డులుసైబర్ దాడిహ్యాకర్లుబిల్‌బోర్డ్ హ్యాకింగ్సైబర్ భద్రతఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి
గాసిప్స్

నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం
బిజినెస్

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్
సినిమాలు

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం
బిజినెస్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్
జనరల్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. డే 57 ప్రోమో 2 విడుదల

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు
జనరల్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

బిగ్‌బాస్ తెలుగు 10.. ట్రోఫీ కోసం త్రిగుణ్, ముకేశ్ మధ్యే పోటీ?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10.. ట్రోఫీ కోసం త్రిగుణ్, ముకేశ్ మధ్యే పోటీ?

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా
క్రీడలు

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన
జనరల్

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
జనరల్

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!