26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..

Writer: Chandrika 08:14 AM, 26 ఆగస్టు, 2026
గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..

సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న 2026 గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై 19-9తో ఘన విజయం సాధించాడు. రెండో క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి ఆరు పాయింట్ల ఆధిక్యంతో ర్యాపిడ్, బ్లిట్జ్ దశలోకి అడుగుపెట్టిన ప్రజ్ఞానంద.. రెండు ర్యాపిడ్ గేమ్‌ల్లోనూ కీమర్‌ను ఓడించి 17-3తో తిరుగులేని ఆధిక్యం సాధించాడు. అనంతరం తొలి బ్లిట్జ్ గేమ్‌లోనూ విజయం సాధించి 19 పాయింట్లకు చేరుకున్నాడు. దీంతో మూడు గేమ్‌లు మిగిలుండగానే ఫైనల్ బెర్త్ ఖరారైంది. అయితే టోర్నీ నిబంధనల ప్రకారం మిగిలిన మూడు బ్లిట్జ్ గేమ్‌లు కూడా ఆడాల్సి ఉండటంతో వాటన్నింటినీ కీమర్ గెలిచి తుది స్కోరును 19-9గా నిలిపాడు.

మరో సెమీఫైనల్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా 18-12తో వెస్లీ సోపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో టైటిల్ కోసం ప్రజ్ఞానంద, కరువానా తలపడనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కరువానా వరుసగా మరోసారి టైటిల్ సాధించాలని చూస్తుండగా.. ప్రజ్ఞానంద తన తొలి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌పై కన్నేశాడు. మరోవైపు మూడో స్థానం కోసం విన్సెంట్ కీమర్, వెస్లీ సో పోటీపడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజేతకు 2027 గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత లభిస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

ట్యాగ్లు
ప్రజ్ఞానందగ్రాండ్ చెస్ టూర్గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్విన్సెంట్ కీమర్ఫాబియానో కరువానాచెస్భారత గ్రాండ్‌మాస్టర్సెయింట్ లూయిస్ చెస్చెస్ ఫైనల్వెస్లీ సోచెస్ టోర్నమెంట్భారత చెస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
జనరల్

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

‘రోమాంచకం’తో యూత్‌కు పక్కా వినోదం!
సినిమాలు

‘రోమాంచకం’తో యూత్‌కు పక్కా వినోదం!

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..
క్రీడలు

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..
జనరల్

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?
గాసిప్స్

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?
సినిమాలు

‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్
జనరల్

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..
జనరల్

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..
జనరల్

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..