23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

Writer: Pooja 08:54 AM, 23 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

అంతర్జాతీయ వాలీబాల్‌ మాజీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు పరిశీలకుడిగా ఆయనను నియమిస్తూ ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా నిర్ణయం తీసుకుంది.

వాలీబాల్‌కు రవికాంత్‌ రెడ్డి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ భారత ఒలింపిక్‌ సంఘం ఆయన పేరును ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియాకు సిఫారసు చేసింది. దీంతో ఆసియా క్రీడల్లో పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు దక్కింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

ట్యాగ్లు
ఆసియా క్రీడలువి రవికాంత్ రెడ్డివాలీబాల్ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాభారత ఒలింపిక్ సంఘంఅర్జున పురస్కారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌
సినిమాలు

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

డెంగీ టీకాకు భారత్‌లో అనుమతి
జనరల్

డెంగీ టీకాకు భారత్‌లో అనుమతి

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు
రాజకీయాలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్
జనరల్

హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా
రాజకీయాలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?
క్రీడలు

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు
క్రీడలు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...
జనరల్

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!
బిజినెస్

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!