30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

Writer: Chandrika 08:53 PM, 30 సెప్టెంబర్, 2026
వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

వెస్టిండీస్‌తో గువాహటిలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 73వ పరుగు పూర్తి చేయడంతో వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ తర్వాత వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. 282 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

విరాట్‌ కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ 282 ఇన్నింగ్స్‌లు, సచిన్‌ టెండూల్కర్‌ 300, రికీ పాంటింగ్‌ 314, కుమార సంగక్కర 336 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 405 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ ఛేదిస్తున్న సమయంలో రోహిత్‌ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

12,000 వన్డే పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాళ్లు

  • విరాట్ కోహ్లీ — 242 ఇన్నింగ్స్

  • రోహిత్ శర్మ — 282 ఇన్నింగ్స్

  • సచిన్ టెండూల్కర్ — 300 ఇన్నింగ్స్

  • రికీ పాంటింగ్ — 314 ఇన్నింగ్స్

  • కుమార సంగక్కర — 336 ఇన్నింగ్స్

  • మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

    AdvertisementAdvertisement
    కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
    సూచించబడిన పోస్ట్‌లు
    గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

    గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

    ‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

    ‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

    ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

    ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

    గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

    గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

    ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

    ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

    స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

    స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

    ట్యాగ్లు
    రోహిత్‌ శర్మభారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌IND vs WIరోహిత్‌ 12000 పరుగులువన్డే క్రికెట్‌విరాట్‌ కోహ్లీసచిన్‌ టెండూల్కర్‌భారత క్రికెట్‌గువాహటి వన్డేక్రికెట్‌ రికార్డులు
    AdvertisementAdvertisement
    మమ్మల్ని అనుసరించండి
    ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
    తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
    తాజా కథనాలు
    23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
    జనరల్

    23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

    సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
    రాజకీయాలు

    సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

    ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
    జనరల్

    ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

    గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
    క్రీడలు

    గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

    ‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
    క్రీడలు

    ‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

    సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
    జనరల్

    సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

    నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
    జనరల్

    నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

    వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
    క్రీడలు

    వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

    ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
    జనరల్

    ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

    ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
    క్రీడలు

    ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

    22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
    షోస్

    22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
    జనరల్

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

    కామెంట్స్ (0)

    ఇప్పటికి కామెంట్స్ లేవు

    మొదటిగా కామెంట్ చేయండి!