14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

Writer: Chandrika 09:48 AM, 14 అక్టోబర్, 2026
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, మహిళల జట్టు ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఐసీసీ సెప్టెంబర్‌ నెల ఉత్తమ ప్లేయర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం గిల్‌కు ఇది ఐదోసారి. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ హేలీ మాథ్యూస్‌ తర్వాత ఐదుసార్లు ఈ అవార్డును అందుకున్న రెండో క్రికెటర్‌గా గిల్‌ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థాయిని మరోసారి చాటుకుంటూ ఈ అరుదైన ఘనత సాధించాడు.

మహిళల ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన 22 ఏళ్ల షెఫాలీ వర్మ మహిళల విభాగంలో ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ టోర్నీలో ఆమె 360 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఆరు వికెట్లు కూడా పడగొట్టింది. గతేడాది నవంబర్‌లోనూ షెఫాలీ ఈ అవార్డును గెలుచుకుంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఒకే దేశానికి చెందిన క్రికెటర్లు ఒకే నెలలో ఐసీసీ అవార్డులు అందుకోవడం ఇది ఐదోసారి. భారత్‌కు ఈ ఘనత దక్కడం మూడోసారి. గతంలో 2024లో జస్‌ప్రీత్‌ బుమ్రా, స్మృతి మంధాన, 2025లో అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన ఈ పురస్కారాలను ఒకేసారి అందుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ట్యాగ్లు
శుభ్‌మన్‌ గిల్‌షెఫాలీ వర్మఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ఐసీసీ అవార్డులుసెప్టెంబర్‌ అవార్డులుమహిళల ఆసియా కప్‌భారత క్రికెట్‌హేలీ మాథ్యూస్‌స్మృతి మంధానక్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం
గాసిప్స్

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?
సినిమాలు

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?
గాసిప్స్

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?
సినిమాలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?
గాసిప్స్

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు
జనరల్

శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు

కల్ట్ విడుదలపై సందేహాలు?
గాసిప్స్

కల్ట్ విడుదలపై సందేహాలు?

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?
సినిమాలు

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?

ఇండియన్ 3 పైనే లైకా ఆశలు?
గాసిప్స్

ఇండియన్ 3 పైనే లైకా ఆశలు?

సీజేపీ నేతలకు ఐదు రోజుల  కస్టడీ
రాజకీయాలు

సీజేపీ నేతలకు ఐదు రోజుల కస్టడీ

జైలర్ 2: హైప్ ఉన్నా కూలీని దాటలే?
సినిమాలు

జైలర్ 2: హైప్ ఉన్నా కూలీని దాటలే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!