16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

Writer: Shivani K 04:21 PM, 16 సెప్టెంబర్, 2026
స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

భారత స్టార్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మరోసారి గాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ సందర్భంగా మూడో ఓవర్‌ వేస్తున్న సమయంలో అతడి పక్కటెముకలకు గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. గాయం కారణంగా వరుణ్‌ మిగిలిన సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల రెండు నెలల పాటు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు.

తాజాగా మరోసారి గాయపడటంతో వరుణ్‌ చక్రవర్తి సెప్టెంబర్‌ 28 నుంచి జపాన్‌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్న సమయంలో గాయం కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆసియా క్రీడలకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది గాయం తీవ్రత, వైద్య పరీక్షల అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

ట్యాగ్లు
వరుణ్ చక్రవర్తిభారత క్రికెట్అఫ్గానిస్థాన్ సిరీస్టీ20 క్రికెట్బీసీసీఐఆసియా క్రీడలుక్రికెట్ గాయంభారత స్పిన్నర్టీమిండియాస్పిన్ బౌలింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం
క్రీడలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
రాజకీయాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం
జనరల్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం
జనరల్

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే
జనరల్

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!