3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

Writer: Chandrika 12:25 PM, 3 నవంబర్, 2026
ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాల్గొనే ఇండియా-ఎ జట్టుకు హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్ రాజధాని దోహాలో జరగనుంది. రజత్ పాటీదార్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇండియా-ఎ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూపులో భారత్‌తో పాటు పాకిస్థాన్-ఎ, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఎలో బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ, హాంకాంగ్, చైనా జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఇండియా-ఎ జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటీదార్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గె, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబె, తనుష్ కొటియాన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్ ఉన్నారు. ఆసియా దేశాల యువ జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ.. భారత యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి వేదిక కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే

టీమిండియా ఎంపికపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం

టీమిండియా ఎంపికపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం

ట్యాగ్లు
తిలక్ వర్మఇండియా-ఎఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్రజత్ పాటీదార్అభిషేక్ శర్మవైభవ్ సూర్యవంశీరింకూ సింగ్భారత క్రికెట్దోహా క్రికెట్ టోర్నీహర్షిత్ రాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్
జనరల్

యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం
జనరల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..
జనరల్

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!