
రాజకీయాలు

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రశంసించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా, గ్రేమ్ స్వాన్ వంటి క్రికెట్ దిగ్గజాలు భారత బ్యాటింగ్ బలగాన్ని వైభవ్ చుట్టూనే నిర్మిస్తామని చెప్పడం అతడి అసాధారణ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపని పేర్కొన్నారు.
సమస్తీపూర్ నేల, బేగుసరాయ్ కృషి, 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్లోనూ అత్యంత ప్రకాశవంతమైన ఆటగాడిగా నిలబెడతాయని గిరిరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అతడు గొప్ప విజయాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!