Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

Writer: Pooja 10:26 PM, 1 జులై, 2026
మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్ సిరీస్‌లో కూడా అవకాశం రాకపోవడంతో, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా ఈ మ్యాచ్‌లోనూ వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

భారత్ జట్టు బౌలింగ్ విభాగంలో రెండు కీలక మార్పులు చేసింది. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిన ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గేలను తప్పించి రవి బిష్ణోయ్, గాయం నుంచి కోలుకున్న వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత్ తుది జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఇంగ్లండ్ తుది జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహ్మూద్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్

ముంబై నుంచి బెంగళూరుకు మారిన హార్దిక్ పాండ్యా

ముంబై నుంచి బెంగళూరుకు మారిన హార్దిక్ పాండ్యా

వైభవ్ సూర్యవంశీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసలు

ట్యాగ్లు
భారత్‌-ఇంగ్లండ్వైభవ్‌ సూర్యవంశీటీమిండియాశ్రేయస్‌ అయ్యర్రవి బిష్ణోయ్వరుణ్‌ చక్రవర్తి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బంగ్లాదేశ్‌పై జింబాబ్వే చారిత్రక విజయం

బంగ్లాదేశ్‌పై జింబాబ్వే చారిత్రక విజయం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
సినిమాలు

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!