Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

07:34 PM, 21 జూన్, 2026
TG20 క్రికెట్ లీగ్‌ షురూ

తెలంగాణలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి వారికి పెద్ద వేదిక కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా TG20 లీగ్‌ను ప్రారంభిస్తోంది. గల్లీ క్రికెట్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ కనబరిచే యువ ఆటగాళ్లకు ఈ లీగ్ గొప్ప అవకాశంగా నిలవనుంది. ఈ టోర్నమెంట్‌కు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో లీగ్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

TG20 అధికారిక ఆంథెమ్ ‘తెలంగాణ, మానా క్రికెట్ షురూ!’ను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్ దేవరకొండ, భారత జట్టులో తెలుగు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి మరింత మంది క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భోలే శావళి రచించి, ఆలపించిన ఈ ఆంథెమ్ తెలంగాణ సంస్కృతి, క్రికెట్ పట్ల యువతలో ఉన్న మక్కువను ప్రతిబింబిస్తూ విశేష ఆదరణ పొందుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

మహిళల నేషన్స్ కప్ విజేతలకు హాకీ ఇండియా  ప్రత్యేక బహుమతులు

మహిళల నేషన్స్ కప్ విజేతలకు హాకీ ఇండియా ప్రత్యేక బహుమతులు

ప్రపంచాన్ని కదిలించిన వోజిన్హా కథ..

ప్రపంచాన్ని కదిలించిన వోజిన్హా కథ..

ఇంగ్లండ్ టూర్‌కు భారత వన్డే జట్టు ప్రకటన..

ఇంగ్లండ్ టూర్‌కు భారత వన్డే జట్టు ప్రకటన..

ట్యాగ్లు
విజయ్‌దేవరకొండటీజీ20హైదరాబాద్‌క్రికెట్అసోసియేషన్తెలంగాణక్రికెట్యువక్రికెటర్లుభోలేశావళిక్రికెట్ఆంథెమ్తెలంగాణమానాక్రికెట్‌షురూక్రీడావార్తలుహెచ్‌సీఏ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం
క్రీడలు

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం

TG20 క్రికెట్ లీగ్‌ షురూ
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్
సినిమాలు

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్
సినిమాలు

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం
సినిమాలు

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం
క్రీడలు

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..
క్రీడలు

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

ఆలయ నిధుల వినియోగంపై విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం!
జనరల్

ఆలయ నిధుల వినియోగంపై విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!