Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?

Writer: Chandrika 01:53 PM, 6 జులై, 2026
మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?

ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టీ20కు ముందు భారత జట్టులో మార్పులపై చర్చ సాగుతోంది. రెండో టీ20లో రవి బిష్ణోయ్ నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండానే 60 పరుగులు సమర్పించుకోవడంతో ఆయన ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్‌లో కీలక సమయంలో భారీ పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి ఒక కారణంగా నిలిచిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మూడో టీ20లో బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ లేదా గుర్నూర్ బ్రార్కు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే తుది జట్టుపై భారత జట్టు యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మ్యాచ్‌కు ముందు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

హాలాండ్ వేటకు బ్రెజిల్ బలి!

హాలాండ్ వేటకు బ్రెజిల్ బలి!

ట్యాగ్లు
భారత్ వర్సెస్ ఇంగ్లండ్రవి బిష్ణోయ్ప్రిన్స్ యాదవ్గుర్నూర్ బ్రార్టీమ్ ఇండియాటీ20 క్రికెట్భారత క్రికెట్ఇంగ్లండ్ క్రికెట్క్రికెట్ వార్తలుమూడో టీ20
Advertisement
మమ్మల్ని అనుసరించండి
మెక్సికోపై ఇంగ్లండ్ విజయం

మెక్సికోపై ఇంగ్లండ్ విజయం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక
క్రీడలు

విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక

బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం
క్రీడలు

బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..
సినిమాలు

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్
జనరల్

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?
క్రీడలు

మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?
గాసిప్స్

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
జనరల్

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..
సినిమాలు

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..
సినిమాలు

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..
జనరల్

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి
సినిమాలు

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!