21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

Writer: Chandrika 10:11 AM, 21 సెప్టెంబర్, 2026
మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన అమరావతి.. రాయలసీమ జెన్ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రంగలక్ష్మి 44 బంతుల్లో 50 పరుగులు చేయగా, దీక్ష కాట్రగడ్డ 22 బంతుల్లో 48 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ నీరగట్టు అనూష 46 పరుగులతో రాణించింది. రంగలక్ష్మి, అనూష తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. లక్ష్య ఛేదనలో రాయలసీమ ఒక దశలో 123/3తో పటిష్ఠ స్థితిలో ఉన్నప్పటికీ.. సాయి పూజిత హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పింది. టోర్నీలో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. దేవిక కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాయలసీమ 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. దీక్ష ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది.

మరో మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ 10 పరుగుల తేడాతో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. హెర్నీటా ఫ్లవియా పెరీరా 46 బంతుల్లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. వైజాగ్ బౌలర్లలో సాయి తన్మయి, రిషిక కృష్ణన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌కు సరయు, ఆయేషా సింగ్ చెరో 34 పరుగులతో పోరాడినా.. గోదావరి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ట్యాగ్లు
మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్డబ్ల్యూఏపీఎల్అమరావతి ఛాంపియన్స్రాయలసీమ జెన్ స్టార్స్సాయి పూజితదీక్ష కాట్రగడ్డరంగలక్ష్మిఅనూషగోదావరి గోల్డెన్ ఈగల్స్వైజాగ్ ఫైర్ బర్డ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!