22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

Writer: Chandrika 04:04 PM, 7 జులై, 2026
ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐ రంగంపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తూ చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. జూలై 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల మేరకు అలీబాబా, బైట్‌డాన్స్, టెన్సెంట్ వంటి ప్రముఖ టెక్ సంస్థలు తమ ఏఐ చాట్‌బాట్‌లలో వినియోగదారులు స్వయంగా రూపొందించుకునే వ్యక్తిత్వ (పర్సోనా) ఫీచర్లను తొలగిస్తున్నాయి. 14 ఏళ్లలోపు పిల్లలకు వర్చువల్ కుటుంబ సభ్యులు లేదా ప్రేమ భాగస్వాముల వంటి సేవలను అందించడం నిషేధించగా, సేవలు అందించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, అసభ్యకర కంటెంట్, అలాగే ఏఐ కంపానియన్ సేవల వల్ల కలిగే మానసిక ప్రభావాలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 3,500కుపైగా నిబంధనలకు విరుద్ధమైన ఏఐ యాప్‌లు, మినీ ప్రోగ్రామ్‌లు, ఏజెంట్లను చైనా తొలగించింది. ఇకపై తప్పుడు సమాచారం, అసభ్యకర ఏఐ కంటెంట్‌పై కూడా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

ట్యాగ్లు
చైనాఏఐకృత్రిమ మేధస్సుఏఐ చాట్‌బాట్ఏఐ కంపానియన్అలీబాబాబైట్‌డాన్స్టెన్సెంట్ఏఐ నిబంధనలుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!