21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

Writer: Nithish 02:00 PM, 21 అక్టోబర్, 2026
ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గేమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంతో పాటు ఖర్చులను తగ్గించేందుకు సంస్థ మూడు విడతల్లో లేఆఫ్‌లు చేపట్టవచ్చని సమాచారం. ఈ నెలతో పాటు నవంబర్‌, జనవరిలో ఉద్యోగాల కోత ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమవుతారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఎక్స్‌బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ సంస్థలో వ్యయ నియంత్రణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం. గత ప్రణాళికలు, పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని పేర్కొంటూ, గేమ్ స్టూడియోల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేపడుతున్నారు. డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్‌, కంపల్షన్ గేమ్స్ వంటి స్టూడియోలను స్వతంత్ర వ్యవస్థలుగా మార్చినట్లు కథనాలు చెబుతున్నాయి. మరోవైపు, ‘హెల్‌బ్లేడ్‌’ గేమ్‌కు పేరుగాంచిన నింజా థియరీ స్టూడియో భవిష్యత్తుపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జులైలో ఎక్స్‌బాక్స్‌ 3,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం

స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం

స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం

సైబర్‌ భద్రతా ఘటనపై ఎస్‌బీఐ స్పందన

సైబర్‌ భద్రతా ఘటనపై ఎస్‌బీఐ స్పందన

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్ఎక్స్‌బాక్స్ఉద్యోగుల తొలగింపుటెక్ లేఆఫ్‌లుఆశా శర్మగేమింగ్ పరిశ్రమడబుల్ ఫైన్ ప్రొడక్షన్స్కంపల్షన్ గేమ్స్నింజా థియరీటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

మాజీ యాపిల్ ఇంజినీర్ ప్రణీత పూజారి కొత్త ప్రయత్నం..
టెక్నాలజీ

మాజీ యాపిల్ ఇంజినీర్ ప్రణీత పూజారి కొత్త ప్రయత్నం..

బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల హవా

భారత సంస్థలపై ఏఐ ఏజెంట్ల సైబర్ దాడులు..
టెక్నాలజీ

భారత సంస్థలపై ఏఐ ఏజెంట్ల సైబర్ దాడులు..

భూమి పూజతో ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’..
సినిమాలు

భూమి పూజతో ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’..

ఆది సాయికుమార్ ‘ఆది రుద్ర’.. డివైన్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
సినిమాలు

ఆది సాయికుమార్ ‘ఆది రుద్ర’.. డివైన్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!