29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

Writer: Chandrika 03:05 PM, 15 అక్టోబర్, 2026
అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

సంక్లిష్టమైన పనులను లోతుగా విశ్లేషించి పూర్తి చేసే లక్ష్యంతో గూగుల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’ పేరుతో కొత్త ఫ్రాంటియర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్‌ను పరిచయం చేసింది. కోడింగ్‌, తార్కిక విశ్లేషణ, మల్టీమోడల్‌ సామర్థ్యాలతో పాటు ఫైనాన్స్‌, న్యాయ రంగాల్లోని క్లిష్టమైన పనులకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను గుర్తించడం, ధ్రువీకరించడం, సరిచేయడం కూడా ఈ మోడల్‌ ప్రత్యేకతలుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు ఉపయోగించే ఓ హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసే భద్రతా లోపాన్ని ఆర్గాన్‌ గుర్తించినట్లు గూగుల్‌ వెల్లడించింది. దీని సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాల దృష్ట్యా ప్రస్తుతం ఫెయిర్‌విండ్‌ ప్రోగ్రామ్‌లోని విశ్వసనీయ సైబర్‌ భద్రతా నిపుణులకే పరిమితంగా అందుబాటులో ఉంచింది.

జెమినీ 4 ఆర్గాన్‌ అవుట్‌పుట్‌ పరిమితిని గతంలో ఉన్న 64,000 టోకెన్ల నుంచి ఒక మిలియన్‌ టోకెన్లకు పెంచినట్లు గూగుల్‌ తెలిపింది. దీంతో దీర్ఘమైన, క్లిష్టమైన పనులను మరింత లోతుగా విశ్లేషించి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కోడ్‌లోని లోపాల సవరణ, పెద్ద కోడ్‌బేస్‌ల మార్పులు, అల్గారిథమ్‌ల రూపకల్పనలో తమ ఇంజినీర్లు ఈ మోడల్‌ను ఉపయోగిస్తున్నారని కంపెనీ పేర్కొంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటా సెంటర్లలో మెమరీ వినియోగాన్ని మెరుగుపరచడం వంటి రంగాల్లోనూ దీని సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఆర్థిక పరిశోధన, న్యాయపరమైన పనులు, బిజినెస్‌ ఆటోమేషన్‌, వీడియో విశ్లేషణ వంటి బెంచ్‌మార్క్‌లలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు గూగుల్‌ వెల్లడించింది. దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక భద్రతా నియంత్రణలను రూపొందించింది. తొలుత ఎంపిక చేసిన సైబర్‌ భద్రతా నిపుణులకు అందించి, అనంతరం అర్హులైన చెల్లింపు API వినియోగదారులు, Google AI Ultra సబ్‌స్క్రైబర్లకు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చాట్‌జీపీటీలో చాట్, వర్క్ ఫీచర్లను కలపనున్న ఓపెన్‌ఏఐ

చాట్‌జీపీటీలో చాట్, వర్క్ ఫీచర్లను కలపనున్న ఓపెన్‌ఏఐ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

ట్యాగ్లు
గూగుల్ జెమినీజెమినీ 4 ఆర్గాన్కృత్రిమ మేధస్సుఏఐ మోడల్సైబర్ భద్రతగూగుల్ ఏఐమెషిన్ లెర్నింగ్సాఫ్ట్‌వేర్ భద్రతఎంటర్‌ప్రైజ్ ఏఐఏఐ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు!
టెక్నాలజీ

6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు!

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!
జనరల్

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!

డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?
క్రీడలు

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?

మోదీ నివాసంలో కీలక సమావేశం!
జనరల్

మోదీ నివాసంలో కీలక సమావేశం!

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్
సినిమాలు

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!
జనరల్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
రాజకీయాలు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!
జనరల్

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!
రాజకీయాలు

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!