26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

Writer: Chandrika 04:11 PM, 26 ఆగస్టు, 2026
లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

న్యాయ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌ కీలక ముందడుగు వేసింది. న్యాయవాదులు, లా ఫర్మ్‌లు, కార్పొరేట్‌ లీగల్‌ విభాగాల కోసం ‘జెమినీ ఎంటర్‌ప్రైజ్‌ ఫర్‌ లీగల్‌’ పేరుతో ప్రత్యేక ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రొటీన్‌ పనులతో పాటు క్లిష్టమైన న్యాయపరమైన వర్క్‌ఫ్లోలను ఆటోమేట్‌ చేయడం ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రధాన ఉద్దేశం. లీగల్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేసుకునేందుకు ప్రత్యేక ప్లగిన్లు కూడా ఇందులో ఉన్నాయి.

రెగ్యులేషన్లను పర్యవేక్షించడం, డేటా డిస్కవరీ, కాంట్రాక్ట్‌ల పరిశీలన, కాంట్రాక్ట్‌ నెగోషియేషన్‌, పత్రాల్లో సున్నితమైన సమాచారాన్ని తొలగించడం, ఎన్‌డీఏ డాక్యుమెంట్ల తయారీ వంటి పనులను ఈ ఏఐ టూల్స్‌ నిర్వహించగలవు. థామ్సన్‌ రాయిటర్స్‌, హార్వే, లెగోరా వంటి లీగల్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌లతోనూ సురక్షితంగా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. లీగల్‌ రంగంతో పాటు త్వరలో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇతర పరిశ్రమల కోసం కూడా ప్రత్యేక ఏఐ టూల్స్‌ను విడుదల చేయనున్నట్లు గూగుల్‌ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

ట్యాగ్లు
గూగుల్‌జెమినీ ఎంటర్‌ప్రైజ్‌జెమినీ ఎంటర్‌ప్రైజ్‌ ఫర్‌ లీగల్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లీగల్‌ ఏఐగూగుల్‌ క్లౌడ్‌ఏఐ టూల్స్‌లీగల్‌ టెక్నాలజీన్యాయవాదులుఎంటర్‌ప్రైజ్‌ ఏఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!