14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

Writer: Nithish 09:44 PM, 13 ఆగస్టు, 2026
మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

మెటా ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌పై గోప్యతకు సంబంధించిన విమర్శలు పెరుగుతున్నాయి. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉండటంతో భారత్‌ సహా పలు దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు వైరల్‌ కావడంతో బ్రిటన్‌లోని పబ్‌లు, రెస్టారెంట్లు వీటి వినియోగంపై ఆంక్షలు విధించాయి.

ఈ వ్యవహారంపై హేట్‌ఎయిడ్‌ సంస్థ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రికార్డింగ్‌ సమయంలో ఎల్‌ఈడీ లైట్‌ వెలుగుతుందని, గోప్యతను కాపాడేందుకు రక్షణ చర్యలు ఉన్నాయని మెటా స్పష్టం చేస్తోంది. సాంకేతికత వినియోగం, వ్యక్తిగత గోప్యత మధ్య సమతుల్యతపై ఈ వివాదం చర్చకు దారితీస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

లినక్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
మెటా ఏఐ గ్లాసెస్మెటా స్మార్ట్ గ్లాసెస్గోప్యతసాంకేతికతఏఐ టెక్నాలజీస్మార్ట్ గ్లాసెస్ప్రైవసీ ఆందోళనలుమెటాటెక్నాలజీ వార్తలుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!