17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌కు మరో అణు బాహుబలి

Writer: Nithish 06:13 AM, 2 ఆగస్టు, 2026
భారత్‌కు మరో అణు బాహుబలి

భారత నౌకాదళం సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అత్యాధునిక ఎస్-5 అణు జలాంతర్గామి నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. సుమారు 13,500 టన్నుల బరువుతో రూపొందుతున్న ఈ నెక్స్ట్‌-జెన్‌ సబ్‌మెరైన్‌లో 190 మెగావాట్ల సామర్థ్యమున్న కాంపాక్ట్‌ లైట్‌ వాటర్‌ అణు రియాక్టర్‌తో పాటు 8,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఛేదించే కే-6 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌, రాంబిల్లి సమీపంలోని ఐఎన్‌ఎస్‌ వర్ష నౌకాదళ స్థావరంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

అరిహంత్‌, అరిఘాత్‌, ఎస్-4 వంటి అణు జలాంతర్గాముల విజయాన్ని కొనసాగిస్తూ, మరింత శక్తివంతమైన ఎస్-5ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నారు. డీఆర్‌డీవో, బార్క్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెసల్‌ (ఏటీవీ) సంయుక్తంగా రూపొందించిన ఈ జలాంతర్గామి భారత సముద్ర భద్రతకు కీలక బలంగా మారనుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచడంతో పాటు, శత్రు దేశాల కదలికలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత నౌకాదళానికి అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఎస్-5 అణు జలాంతర్గామిభారత నౌకాదళంరక్షణ సాంకేతికతడీఆర్‌డీవోబార్క్ఐఎన్‌ఎస్ వర్షవిశాఖపట్నంకే-6 క్షిపణిఅణు సబ్‌మెరైన్సముద్ర భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!