15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

Writer: Chandrika 03:40 PM, 15 సెప్టెంబర్, 2026
రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ తన నోట్‌ 17 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌ 17 ప్రో, రెడ్‌మీ నోట్‌ 17 ప్రో మ్యాక్స్‌ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వరుసగా 9,000mAh, 10,000mAh భారీ బ్యాటరీలను అందించింది. రెండు ఫోన్లలోనూ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 3,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP66+IP68+IP69K రేటింగ్స్‌ ఉన్నాయి.

రెడ్‌మీ నోట్‌ 17 ప్రో మ్యాక్స్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హైపర్‌ఓఎస్‌ 3పై పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 5 ప్రాసెసర్‌, 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 10,000mAh బ్యాటరీకి 100W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్డ్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇచ్చారు. 8GB+256GB వేరియంట్‌ ధర రూ.49,999 కాగా, 12GB+256GB వేరియంట్‌ రూ.55,999గా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 23 నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఇక నోట్‌ 17 ప్రోలో స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 ప్రాసెసర్‌, 50MP+8MP వెనుక కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 9,000mAh బ్యాటరీకి 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 8GB+128GB వేరియంట్‌ ధర రూ.36,999, 8GB+256GB వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. సెప్టెంబర్‌ 17 నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తక్షణ రాయితీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ద్వారా రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌
ట్యాగ్లు
రెడ్‌మీ నోట్‌ 17 ప్రోరెడ్‌మీ నోట్‌ 17 ప్రో మ్యాక్స్‌రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లురెడ్‌మీ నోట్‌ సిరీస్‌10000mAh బ్యాటరీ9000mAh బ్యాటరీఆండ్రాయిడ్‌ 16హైపర్‌ఓఎస్‌ 3స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌టెక్‌ న్యూస్‌
Advertisement

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘యశనగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యశనగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!