26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

Writer: Harika S 11:36 AM, 26 ఆగస్టు, 2026
ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

దేశీయ ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా త్వరలో విడుదల కానున్న టాటా సియెర్రా ఈవీ ఎస్‌యూవీలో ఇన్‌బిల్ట్ 5జీ సెల్యులార్ కనెక్టివిటీని అందించనున్నారు.

టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన మూవ్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను సియెర్రా ఈవీ ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్ ఎన్‌ఐఓతో అనుసంధానించనున్నారు. దీంతో వాహనంలో నిరంతరాయమైన కనెక్టివిటీతో పాటు కంటెంట్ స్ట్రీమింగ్, రియల్‌టైమ్ రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో..

రాకెట్ల తయారీ నుంచి క్రమంగా తప్పుకోనున్న ఇస్రో..

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

ట్యాగ్లు
టాటా కమ్యూనికేషన్స్టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్టాటా సియెర్రా ఈవీసాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్స్5జీ కనెక్టివిటీఎలక్ట్రిక్ వాహనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్
క్రీడలు

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!