Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అందం వెనుక లక్షల కోట్ల వ్యాపారం...భారత్‌లో కొత్త ట్రెండ్

09:30 AM, 22 జూన్, 2026
అందం వెనుక లక్షల కోట్ల వ్యాపారం...భారత్‌లో కొత్త ట్రెండ్

దేశంలో సౌందర్య ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ మార్కెట్‌ విస్తరిస్తుండటంతో అంతర్జాతీయ సంస్థలు కూడా భారత మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ విడుదల చేసిన 2026 వార్షిక బ్యూటీ ట్రెండ్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం 27 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 2030 నాటికి 45 శాతం వృద్ధితో 39 బిలియన్‌ డాలర్లకు, అంటే సుమారు రూ.3.70 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

గతంలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వినియోగించే వారు, ఇప్పుడు వాటిని నిత్యావసరంగా భావిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత గుర్తింపు, స్వీయ సంరక్షణలో భాగంగా సౌందర్య ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని తెలిపింది. ఈ మార్పు దేశంలోని సౌందర్య ఉత్పత్తుల రంగానికి మరింత వృద్ధిని తీసుకురానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే

హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే

మళ్లీ జోరందుకున్న ఐపీఓ మార్కెట్‌..

మళ్లీ జోరందుకున్న ఐపీఓ మార్కెట్‌..

వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ట్యాగ్లు
బ్యూటీ మార్కెట్భారత సౌందర్య రంగంవ్యక్తిగత సంరక్షణబ్యూటీ ప్రొడక్ట్స్మార్కెట్ వృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఆగని సామ్ జోరు!
సినిమాలు

అమెరికాలో ఆగని సామ్ జోరు!

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ
జనరల్

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు
సినిమాలు

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి
రాజకీయాలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు
బిజినెస్

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి
జనరల్

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా
సినిమాలు

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన
సినిమాలు

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?
బిజినెస్

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు
జనరల్

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!