5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

Writer: Shivani K 11:25 AM, 5 నవంబర్, 2026
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

వాహనదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. అదానీ టోటల్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలోకు రూ.2.30 చొప్పున ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎన్‌జీ ధర కిలోకు రూ.100.77కు చేరింది. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు తాజా ధరల పెంపు మరింత భారంగా మారనుంది.

ముఖ్యంగా 13 రోజుల వ్యవధిలోనే అదానీ టోటల్ గ్యాస్ రెండోసారి సీఎన్‌జీ ధరలను పెంచడం గమనార్హం. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ధరల పెంపుతో సీఎన్‌జీ వాహనాలను వినియోగించే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చనే ఉద్దేశంతో సీఎన్‌జీ వాహనాలను ఎంచుకున్న వినియోగదారులకు తాజా నిర్ణయం నిరాశ కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

అమెరికా ఎన్నికల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు

అమెరికా ఎన్నికల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు

అపోలో హాస్పిటల్స్‌కు భారీ లాభాలు

అపోలో హాస్పిటల్స్‌కు భారీ లాభాలు

బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?
ట్యాగ్లు
సీఎన్‌జీ ధరలుఅదానీ టోటల్ గ్యాస్ఇంధన ధరల పెంపుసీఎన్‌జీ ధరల పెంపువాహనదారులుగ్యాస్ ధరలుపెట్రోల్ ధరలుడీజిల్ ధరలుఇంధన ఖర్చులువ్యాపార వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?

వెండి ధరకు మళ్లీ రెక్కలు..

వెండి ధరకు మళ్లీ రెక్కలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?
రివ్యూలు

రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ
జనరల్

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు
జనరల్

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?