29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Writer: Nithish 05:16 PM, 29 ఆగస్టు, 2026
ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్‌ కొత్త స్కూటర్‌ ‘కోణార్క్‌’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. S, Z అనే రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1 లక్షగా ఉంది. S వేరియంట్‌లో 2.1kWh, 2.7kWh, 3.5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండగా, ఇవి వరుసగా 100 కి.మీ., 125 కి.మీ., 161 కి.మీ. వరకు ఐడిసి రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ.గా ఉంది.

కోణార్క్‌లో 31 లీటర్ల స్టోరేజ్‌, యూఎస్‌బీ టైప్‌-C పోర్ట్‌, అండర్‌-సీట్‌ ల్యాంప్‌, 4.2 అంగుళాలు, 7 అంగుళాల డిస్‌ప్లేలు, పార్క్‌ అసిస్ట్‌, రివర్స్‌, ఆటో హోల్డ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. Z వేరియంట్‌లో ఏఈబిఎస్, మ్యాజిక్‌ కీ, యాప్‌ ఆధారిత లాక్‌, అన్‌లాక్‌, గూగుల్‌ మ్యాప్స్‌, వాట్సాప్‌, థెఫ్ట్‌ అలర్ట్‌, రైడ్‌ స్టాటిస్టిక్స్‌, ఫైండ్‌ మై స్కూటర్‌, ఛార్జింగ్‌ మానిటరింగ్‌, ఓటీఏ అప్‌డేట్స్‌ వంటి అదనపు సదుపాయాలు లభిస్తాయి. భవిష్యత్తులో 200 కి.మీ. రేంజ్‌ అందించే మరో వేరియంట్‌ను కూడా తీసుకురానున్నట్లు ఏథర్‌ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

ట్యాగ్లు
ఏథర్ కోణార్క్ఎలక్ట్రిక్ స్కూటర్ఏథర్ ఎనర్జీఎలక్ట్రిక్ వాహనాలుకొత్త స్కూటర్కోణార్క్ ధరస్కూటర్ రేంజ్ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ద్విచక్ర వాహనాలుఆటోమొబైల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
ఆరోగ్యం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్
గాసిప్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి
జనరల్

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!