10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

Writer: Chandrika 10:14 AM, 10 ఆగస్టు, 2026
వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

పసిడి ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారుల గిరాకీ వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ పరీక్షల సదుపాయాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సిద్ధమవుతోంది. రాబోయే రెండేళ్లలో వెండికి సంబంధించిన రెఫరల్‌, అసెయ్‌ ప్రయోగశాలల సంఖ్యను పెంచనున్నట్లు బీఐఎస్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. భారత్‌లో వెండికి హాల్‌మార్కింగ్‌ 2005 నుంచి స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబరు నుంచి హాల్‌మార్క్‌ చేసిన వెండి వస్తువులపై హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) నంబరును ముద్రిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు వెండి స్వచ్ఛతను ధ్రువీకరించుకునే అవకాశం కలుగుతోంది.

వెండి ఆభరణాలకు హెచ్‌యూఐడీ ప్రవేశపెట్టిన తర్వాత గిరాకీ పెరుగుతోందని బీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ప్రయోగశాలలు) నిషాత్‌ ఎస్‌. హక్‌ తెలిపారు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయోగశాలల్లో వెండి ఆభరణాల పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం 2024-25లో హాల్‌మార్క్‌ చేసిన వెండి ఆభరణాల సంఖ్య 32 లక్షలు కాగా.. 2025-26లో అది 59 లక్షలకు పెరిగింది. వచ్చే రెండేళ్ల అవసరాలను బీఐఎస్‌ సొంత ప్రయోగశాలలు తీర్చగలవని, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రెఫరల్‌, అసెయ్‌ ల్యాబొరేటరీలను విస్తరిస్తామని ఆమె వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

ట్యాగ్లు
వెండి ఆభరణాలుబీఐఎస్‌వెండి హాల్‌మార్కింగ్‌పసిడి ధరలుహెచ్‌యూఐడీవెండి స్వచ్ఛతఅసెయ్‌ ల్యాబొరేటరీలుభారత ఆభరణాల మార్కెట్‌ఆభరణాల వ్యాపారంవినియోగదారుల గిరాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..
జనరల్

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌
జనరల్

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు
జనరల్

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..
జనరల్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!
సినిమాలు

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత
సినిమాలు

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?
సినిమాలు

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..
జనరల్

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?
సినిమాలు

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్
సినిమాలు

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్

మెగా కుటుంబంలో విజయాల పరంపర!
సినిమాలు

మెగా కుటుంబంలో విజయాల పరంపర!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!