3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

Writer: Pooja 07:05 AM, 3 అక్టోబర్, 2026
సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్‌ధన్‌ పథకం ద్వారా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తిని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా రూ.40,000 కోట్లకు పైగా విలువైన ఇంధన దిగుమతులను ఆదా చేయడంతో పాటు జీడీపీకి రూ.75,000 కోట్లకు పైగా అదనపు విలువను జోడించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే సుమారు 1.5 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, ఆహార వ్యర్థాలు వంటి సేంద్రీయ వ్యర్థాలను ప్రాసెస్‌ చేసి పునరుత్పాదక ఇంధన వనరులుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 0.4 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లుగా ఉన్న సీబీజీ ఉత్పత్తిని 4 నుంచి 6 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లకు పెంచేందుకు ప్రాజెక్టులకు మూలధన సాయం అందించనున్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట
ట్యాగ్లు
గోబర్‌ధన్‌ పథకంకంప్రెస్డ్‌ బయోగ్యాస్‌పునరుత్పాదక ఇంధనంసేంద్రీయ వ్యర్థాలుఇంధన దిగుమతులుహరిత ఇంధనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు
జనరల్

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!