26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌ఐవీ మందులపై డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక అడుగు

Writer: Pooja 10:19 AM, 26 ఆగస్టు, 2026
హెచ్‌ఐవీ మందులపై డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక అడుగు

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తన జెనరిక్‌ ఔషధాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. హెచ్‌ఐవీ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగించే ‘లెనాకాపవిర్‌’ జెనరిక్‌ ఇంజెక్షన్లను భారత్‌తో పాటు విదేశాల్లో తయారు చేసి విక్రయించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ లేకుండానే భారత్‌లో వీటిని తయారు చేసి మార్కెట్‌ చేసేందుకు సీడీఎస్‌సీఓ అనుమతి ఇచ్చింది. ఎంక్యూర్‌ ఫార్మాకు కూడా ఇదే తరహా అనుమతి లభించింది. ప్రస్తుతం ఒక్కో ఇంజెక్షన్‌ ధర సుమారు రూ.3,500 వరకు ఉండగా, కొత్త జెనరిక్‌ వెర్షన్లతో ధర 50–70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లెనాకాపవిర్‌పై గిలీడ్‌ సైన్సెస్‌కు పేటెంట్‌ ఉండగా, భారత్‌ సహా 120 అల్పాదాయ దేశాల్లో రాయల్టీ లేకుండా ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు పలు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ ఆరిజెన్‌ ఫార్మాకు ఓ అంతర్జాతీయ సంస్థ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్టు లభించింది. ఇందులో భాగంగా స్టెరైల్‌ ఇంజెక్టబుల్స్‌, బయోలాజిక్స్‌ను తయారు చేసి సరఫరా చేయనుంది. తొలుత 20 ఉత్పత్తులతో ప్రారంభమయ్యే ఈ కాంట్రాక్టు ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి

రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

ట్యాగ్లు
డాక్టర్ రెడ్డీస్లెనాకాపవిర్హెచ్ఐవీ నివారణజెనరిక్ ఔషధాలుఫార్మా రంగంఆరిజెన్ ఫార్మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక
జనరల్

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్
క్రీడలు

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?
షోస్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు
క్రీడలు

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన
క్రీడలు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం
జనరల్

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం