13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

Writer: Pooja 10:23 AM, 13 అక్టోబర్, 2026
సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి నికరంగా రూ.38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో నమోదైన రూ.29,329 కోట్లతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. ఏప్రిల్‌లో వచ్చిన రూ.38,440 కోట్ల తర్వాత ఇదే అత్యధిక నెలవారీ పెట్టుబడులుగా నిలిచింది.

మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగడం, విదేశీ పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్లలో మదుపరులు పెట్టుబడులు కొనసాగించడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్‌) ద్వారా సెప్టెంబరులో వచ్చిన నికర పెట్టుబడులు రూ.32,490 కోట్లకు చేరి సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయని యాంఫీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా

మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ

ట్యాగ్లు
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లుమ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులుయాంఫీసిప్‌ పెట్టుబడులుస్మాల్‌క్యాప్‌ ఫండ్లుమిడ్‌క్యాప్‌ ఫండ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండా జియోపీసీ.. ధరలు, సదుపాయాలు ఇవే
టెక్నాలజీ

కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండా జియోపీసీ.. ధరలు, సదుపాయాలు ఇవే

కోజికోడ్‌లో నకిలీ ఐడీ కార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

కోజికోడ్‌లో నకిలీ ఐడీ కార్డులతో ముగ్గురు బంగ్లాదేశీయుల అరెస్ట్

యాక్షన్‌ మోడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌
సినిమాలు

యాక్షన్‌ మోడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌

హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో భారీ వృద్ధి.. ఏఐ వ్యాపారంతో ఆదాయ అంచనాలు పెంపు
టెక్నాలజీ

హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో భారీ వృద్ధి.. ఏఐ వ్యాపారంతో ఆదాయ అంచనాలు పెంపు

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌!
గాసిప్స్

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌!

‘రణబాలి’ విడుదలకు ముందు శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
జనరల్

‘రణబాలి’ విడుదలకు ముందు శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

హిట్‌ దర్శకుడితో నితిన్‌ కొత్త సినిమా?
గాసిప్స్

హిట్‌ దర్శకుడితో నితిన్‌ కొత్త సినిమా?

మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా
బిజినెస్

మహిళా వ్యాపారవేత్తలకు వేదికగా లఖ్‌పతి దీదీ మేళా

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కలకలం
జనరల్

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కలకలం

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు
బిజినెస్

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌
బిజినెస్

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

ఏసీబీ కస్టడీలోకి నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌
జనరల్

ఏసీబీ కస్టడీలోకి నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు
బిజినెస్

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?
సినిమాలు

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?

జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..
జనరల్

జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!